logo

మా మామగారు(ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘురాం రెడ్డి ) మాటిచ్చారంటే.. శాసనమే* - సినీ హీరో విక్టరీ వెంకటేష్ తనయ ఆశ్రిత

తెలంగాణ స్టేట్ :::ఖమ్మం జిల్లా :::మే 6)

*ఖమ్మం:* *మా మామయ్య రఘురాం రెడ్డి చాలా పట్టుదల గలవారు. ఏదైనా పని మొదలుపెట్టారంటే.. 100% దానిని పూర్తి చేస్తారు. ఆయన మాటిచ్చారంటే అది..కచ్చితంగా అమలు అవుతుంది" అని కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి పెద్దకోడలు, సినీ హీరో విక్టరీ వెంకటేష్ తనయ ఆశ్రిత రెడ్డి అన్నారు. సోమవారం నగరంలోని ప్రసాద్ హైట్స్ రెసిడెన్సీ అసోసియేషన్ సమావేశానికి హాజరై.. మాట్లాడారు. నిత్యం ప్రజా సేవ చేయాలని మామగారు ఆలోచిస్తున్నారని.. అందరూ ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని
కోరారు.

52
2239 views